#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » SPORTS » CRISTIANO RONALDO CREATES NEW HISTORY BECOMES TOP GOAL SCORER IN PROFESSIONAL FOOTBALL SRD Cristiano Ronaldo : సరిలేరు నీకెవ్వరు.. క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర Cristiano Ronaldo : పోర్చుగల్ సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 760 ప్రొఫెషనల్ గోల్స్‌తో రికార్డుల మోత మోగించాడు. News18 Telugu | January 21, 2021, 4:58 PM IST 1/ 6 పోర్చుగల్ సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 760 ప్రొఫెషనల్ గోల్స్‌తో రికార్డుల మోత మోగించాడు. దీంతో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్ బాల్ ప్లేయర్ గా అవతరించాడు. 2/ 6 మాంచెస్టర్ యునైటెడ్ తరుపున 118, తన దేశమైన పోర్చుగల్ తరుపున 102, ప్రస్తుతం ఆడుతున్న జువీ క్లబ్ తరుపున 85, స్పోర్టింగ్ లిస్డన్ తరుపున ఐదు గోల్స్ సాధించాడు క్రిస్టియానో రొనాల్డో. 3/ 6 2013లో 69 గోల్స్ సాధించిన రొనాల్డో, 2007లో 34, 2008లో 35, 2009లో 30, 2010లో 48, 2011లో 60, 2012లో 62, 2014లో 61, 2015లో 57, 2016లో 55, 2017లో 53 గోల్స్ సాధించాడు. 4/ 6 35 ఏళ్ల రొనాల్డో... బ్రెజిల్ లెజెండర్ పీలే (757 గోల్స్)ను దాటేసిన కొన్ని రోజులకే జోసెఫ్ బికాన్ (759) గోల్స్‌ను దాటేసి అత్యధిక ప్రొఫెషనల్ గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 5/ 6 రొనాల్డో గోల్ కారణంగా జెవెంటస్ జట్టు, ఇటాలియన్ సూపర్ కప్ టైటిల్‌ను 2-0 తేడాతో నేపోలిని ఓడించి, గెలుచుకుంది. రొమారియా 743 గోల్స్‌తో నాలుగో స్థానంలో ఉండగా, మెస్సీ 719 ప్రొఫెషనల్ గోల్స్‌లో టాప్ 5లో ఉన్నాడు 6/ 6 రొనాల్డో సాధించిన 450 గోల్స్... గత 9 ఏళ్ల కాలంలోనే రావడం మరో రికార్డు. తాజా వార్తలుపని మనిషిని రేప్ చేసిన ఇద్దరు వ్యక్తులు.. నిందితుల్లో సాయం చేసిన వ్యక్తి కూడా..Ram Charan : కోరికను నేరవేర్చుకున్న రామ్ చరణ్.. సాయం చేసిన కొరటాల..నలుగురు యువకులతో ప్రేమ.. వారితో కలిసి పారిపోయిన యువతి.. పంచాయతీ పెద్దలు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..MG Motor: మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా MG ‘‘వుమెన్టార్షిప్’’ ప్రారంభం.. Top Stories Horoscope Today: మార్చి 6 రాశి ఫలాలు... శుభ సంకల్పాలు సిద్ధించే సమయం Leopard in CCTV: సిటీలోకి సీక్రెట్‌గా వచ్చిన చిరుత... ప్రజల్లో టెన్షన్... ఎక్కడుందో పని మనిషిని రేప్ చేసిన ఇద్దరు వ్యక్తులు.. నిందితుల్లో సాయం చేసిన వ్యక్తి కూడా.. నలుగురు యువకులతో ప్రేమ.. వారితో కలిసి పారిపోయిన యువతి.. పంచాయతీ పెద్దలు ఏం చేసారంటే.. Gold price: 7 నెలల్లో రూ.13,910 తగ్గిన బంగారం ధర... నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే...
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games