Cricket: కెరీర్‌ను అత్యంత విషాదకరంగా ముగించిన క్రికెటర్లు వీళ్లే.. కెరీర్ అద్భుతమైనా.. ఎండింగ్ బాధకరం

అద్భుతమైన కెరీర్ కొనసాగించిన ఈ క్రికెటర్లు మాత్రం ఆటకు వీడ్కోలు చాలా బాధగా పలికారు. తమ కెరీర్లను ఎంతో బాధకరంగా ముగించారు. అలాంటి 8 మంది క్రికెటర్లు ఎవరంటే..