Home » photogallery » sports »

CRICKETER HARBHAJAN SINGH GEETA BASRA BABY SHOWER PHOTOS GOES VIRAL IN SOCIAL MEDIA SK

Geeta Basra: హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా శ్రీమంతం వేడుక ... ఫొటోలు వైరల్

Geeta Basra Baby Shower: క్రికెటర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవలే శ్రీమంతం జరుపుకుంది. కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకను జరిపారు. వారి బంధువులు, సన్నిహితులు ఆన్‌లైన్ ద్వారా ఆమెను ఆశీర్వదించారు. ప్రస్తుతం గీతా బస్రా శ్రీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.