వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, భార్య గీత బస్రా తమ సంతోషకరమైన క్షణాలను ఫొటోల్లో బంధించారు. (Instagram) హర్భజన్, గీత పెళ్లి సమయంలో ధరించిన అందమైన వస్త్రాల్లో... (Image: Instagram) భార్య, కూతురితో హర్భజన్ సింగ్. (Image: Instagram) బేబీ బంప్లో గీత బస్రా. త్వరలో ఆమె మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నది. (Image: Instagram) లేజర్ జాకెట్లలో ఫోజు ఇచ్చిన భజ్జీ కపుల్ (Image: Instagram) హర్భజన్, గీత ఒక సరదా సమయంలో.. (Image: Instagram) ప్రేమ పక్షుల్లా బయట విహరిస్తున్న హర్భజన్, గీత.(Image: Instagram) సర్దార్ పక్కన సర్దారిణీ.. (Image: Instagram) స్విమ్మింగ్ పూల్ పక్కన సరదాగా గడుపుతున్న భజ్జీ, గీత. (Image: Instagram)