హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ హాట్ గ్లామరస్ యాంగిల్...

క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ హాట్ గ్లామరస్ యాంగిల్...

దీపికా పల్లికల్... భారత క్రీడాకారుల్లో అందగత్తె ఎవ్వరంటే తప్పక వినిపించే పేరు. ఏషియాడ్ 2018లో స్క్వార్స్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది దీపికా పల్లికల్. భారత స్క్వార్స్ ప్లేయర్‌గానే కాకుండా క్రికెటర్ దినేశ్ కార్తీక్‌గానూ దీపిక అందరికీ సుపరిచితమే. క్రీడాకారిణిగా మాత్రమే కాకుండా గ్లామరస్ క్వీన్‌గా, ట్రెండీగా కనిపిస్తూ తన ఫ్యాషన్‌తో అందర్నీ ఫిదా చేసేస్తుంది దీపికా పల్లికల్. దీపికా పోస్ట్ చేసే హాట్ ఫోటోలను చూసేందుకు ఆమెను ఫాలో అయ్యే కుర్రకారు సంఖ్య లక్షల్లో ఉంటుంది. సినిమా హీరోయిన్లకి తగ్గని రేంజ్‌లో దీపికా చూపిస్తున్న సోయగాల విందు మీరూ చూసేయండి...

Top Stories