Home » photogallery » sports »

CRICKET WORLD CUP 2018 HISTORY OF CRICKET TEAMS WHO BATTLED IN FINAL SINCE 1975 CR

క్రికెట్ వరల్డ్‌కప్ చరిత్ర: ఇప్పటిదాకా ప్రపంచకప్ గెలిచిన జట్లు ఇవే... ఫైనల్ వీరి మధ్యే...

ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎక్కువగా వీక్షించే క్రీడల్లో క్రికెట్ ఒకటి. భారతదేశంలో అయితే క్రికెట్ ఒక మతం. క్రికెట్ మ్యాచ్‌లు ఉన్నరోజున ఆ ప్రభావం GDP పైన పడుతుందంటే... ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీ నాలుగేళ్లకోసారి ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ కప్ సమరానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్‌కి కౌంట్‌డౌన్ మొదలుకానుంది. విశ్వకప్ పోటీలు ప్రారంభమైన 1975 నుంచి ఇప్పటిదాకా టైటిల్ గెలిచిన జట్లు...ఫైనల్ చేరిన జట్లతో పాటు వరల్డ్‌కప్ సాధనలో అత్యంత కీలకంగా వ్యవహారించిన ఆటగాళ్ల వివరాలు ఇవే...