హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి

ICC Cricket World Cup 2019 | ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 సీజన్ ఊపందుకుంది. మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. జూలై 14 వరకు క్రికెట్ ఫీవర్ కొనసాగనుంది. లైవ్ అప్‌డేట్స్, స్కోర్స్‌తో పాటు పోస్ట్ మ్యాచ్ ఎనాలిసిస్, డిస్కషన్స్ అందించే యాప్స్ చాలా ఉన్నాయి. మరి మీరు మ్యాచ్‌ను టీవీలో లేదా ఆన్‌లైన్‌లో లైవ్‌లో చూడలేకపోతే మ్యాచ్ అప్‌డేట్స్ తెలుసుకునేందుకు ఈ యాప్స్ ట్రై చేయొచ్చు.

Top Stories