Home » photogallery » sports »

CRICKET VIRAL NEWS FIVE CRICKETERS WHO CHANGED THEIR RELIGION SJN

Cricket : జట్టులో స్థానం కోసం ఈ ప్లేయర్ మతాన్ని మార్చుకున్నాడు.. అతడితో పాటు మతం మారిన క్రికెటర్లు ఎవరో తెలుసా?

Cricket Viral News : ఇక ఉపఖండ దేశాల్లో క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ క్రికెటర్లను దైవాలుగా ఆరాధిస్తారు. అయితే కొందరు ప్లేయర్లు జట్టులో స్థానాన్ని కాపాడు కోవడం కోసం మతాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. క్రికెట్లో మతం మారిన వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.