Home » photogallery » sports »

CRICKET VIRAL NEWS BANGLADESH BOWLER SUJON MAHMUD CONCEDE 92 RUNS IN JUST 4 BALLS SJN

Cricket Viral : వేసింది 4 బంతులు.. ఇచ్చింది 92 పరుగులు.. బౌలర్ కు కోపం వస్తే అంతే మరీ..

Cricket Viral : 2017లో క్రికెట్ లో జరిగిన ఒక సంఘటన ముందు హ్యాట్రిక్, ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టడం వంటి విషయాలు జుజుబీలా కనిపిస్తాయి. 2017వ సంవత్సరం మే 2వ తేదీన బంగ్లాదేశ్ సెకండ్ డివిజన్ క్రికెట్ లీగ్ లో ఈ అద్బుతం చోటు చేసుకుంది.