జడేజా(3/58), షమి(3/65), ఇషాంత్ (2/37) బంతితో రెచ్చిపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన భారత్.. విండీస్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. (AP)