MS Dhoni: బలిదాన్ బ్యాడ్జి గ్లోవ్స్‌తో మహేంద్ర సింగ్ ధోని.. సెల్యూట్ చేస్తున్న దేశం..
MS Dhoni: బలిదాన్ బ్యాడ్జి గ్లోవ్స్‌తో మహేంద్ర సింగ్ ధోని.. సెల్యూట్ చేస్తున్న దేశం..
ధోనీ గ్లౌజ్ మీద ఓ గుర్తు హైలైట్ అయింది. ధోనీ పెట్టుకున్న గ్లౌజ్ మీద ‘బలిదాన్’ మార్క్ ఉంది. అంటే పారా మిలటరీ బలగాలు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, పారాచూట్ రెజిమెంట్ ఈ గుర్తును వినియోగిస్తూ ఉంటాయి. బలిదానానికి ప్రతీకగా చూపే ఈ సింబల్ ధోనీ గ్లౌజ్ మీద వినియోగించాడు. దీన్ని చూసి నెటిజన్లు ధోనీ దేశభక్తి గురించి సోషల్ మీడియాలో తెగ మెచ్చుకున్నారు.