Home » photogallery » sports »

CRICKET ITS A PSYCHOLOGICAL BOOST TWITTER CELEBRATES INDIAS COMPREHENSIVE WIN AGAINST AUSTRALIA BS

Cricket World Cup: కంగారులను బెదరగొట్టి.. ఇరగదీసిన టీమిండియా..

India vs Australia Live Score, Cricket World Cup 2019: ఓవల్ వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టుపై గెలిచింది కొహ్లీ సేన. ప్రపంచ కప్ టోర్నీలో వరసగా రెండో మ్యాచ్ గెలిచి సత్తాచాటింది. 353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 316 రన్స్ చేసి ఆలౌటయింది.