CRICKET IPL 2019 MATCH 38 IN PICS SUNRISERS HYDERABAD VS KOLKATA KNIGHT RIDERS BA
IPL 2019 SRH vs KKR: కోల్‌కతాపై హైదరాబాద్ గెలుపు.. ఆ కిక్కే వేరు..
IPL 2019 Live Score, SRH vs KKR Match in Hyderabad: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.