IPL 2019: రాజస్తాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ స్టీవ్ స్మిత్ హెచ్చరిక..

IPL 2019: రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టు విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రహానే స్థానంలో కెప్టెన్ పగ్గాలు చేపట్టిన స్మిత్ జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రతి మ్యాచ్ ఫైనల్ లాగానే ఆడాలని, విజయంతో పొంగిపోవద్దని టీమ్ మెంబర్స్‌‌ను హెచ్చరించాడు.