Home » photogallery » sports »

CRICKET IPL 2019 A LOOK BACK AT THE LAST FIVE CSK VS SRH ENCOUNTERS BA

IPL 2019: CSK vs SRH గత ఐదు మ్యాచ్‌ల్లో ఎవరు ఎన్నిసార్లు గెలిచారు?

చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గత ఐదు సార్లు ఈ రెండు జట్లు పోటీ పడినప్పుడు ఎవరు ఎన్నిసార్లు గెలిచారో తెలుసుకుందాం.