క్రికెటర్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ... ఏ ప్లేయర్‌కి ఎంత ఆదాయం వస్తుందంటే...

Team India Annual Player Contracts 2018-19: బీసీసీఐ తాజాగా ఆటగాళ్లు కాంట్రాక్ట్స్‌ను ప్రకటించింది. గత ఏడాది గ్రేడ్ A + జాబితాలో ముగ్గురు ప్లేయర్స్‌కు మాత్రమే చోటు దక్కడం విశేషం. గత ఏడాది టాప్ స్పెషలిస్ట్ ప్లేయర్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్... ఈ ఏడాది ఏ గ్రూప్‌లోకి పడిపోయాడు. ఐసీసీ నియమాల ప్రకారం టెస్ట్ మ్యాచ్‌లు ఆడని క్రికెటర్లకు ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కదు. దాంతో భారత వికెట్ కీపర్, మాజీ సారథి ఏ గ్రూప్‌లో కొనసాగుతున్నాడు. గ్రూప్ ఏ ప్లస్ (ఎలైట్ కేటగిరీలో...)లో ఉన్న ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలకు మాత్రమే చోటు దక్కింది. గ్రూప్