CRICKET BANGLADESHI CRICKETER SHAKIB AL HASAN WIFE UMME AHMED SHISHIR BEAUTIFUL PICS MK
ICC WORLD CUP 2019 | బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబల్ హసన్ భార్య శిశిర్ అందాలు చూస్తే మతి పోవాల్సిందే...!
బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబల్ హసన్ అతని భార్య ఉమె అహ్మద్ శిశిర్ అంటే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. శిశిర్ అందాలను చూసేందుకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో అభిమానులు ఎదురు చూస్తుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.