Home » photogallery » sports »

COVID 19 INFECTED TEAM INDIA CAPTAIN ROHIT SHARMA SHARES SELFIE FROM QUARANTINE WITH FANS SJN

Rohit Sharma : క్వారంటైన్ లో రోహిత్ ఎలా ఉన్నాడో తెలుసా.? ఫోటో షేర్ చేసిన హిట్ మ్యాన్

Rohit Sharma : ఈ క్రమంలో జూలై 1 నుంచి ఆరంభమయ్యే ఇంగ్లండ్ (England) పర్యటన రోహిత్ కు చక్కటి అవకాశంగా మారింది. రీషెడ్యూల్ టెస్టుతో ఆరంభమయ్యే భారత పర్యటన మూడు టి20లు.. మూడు వన్డేలతో ముగియనుంది.