Home » photogallery » sports »

COMMONWEALTH GAMES 2022 TEAM INDIA WOMEN TEAM CAPTAIN HARMANPREET KAUR SURPASS MS DHONI T20 RECORD SJN

CommonWealth Games 2022 : ధోని రికార్డును బ్రేక్ చేసిన లేడీ ధోని.. టీమిండియా తరఫున టి20ల్లో ఇకపై ఆమెదే..

CommonWealth games 2022 : ఫలితంగా భారత క్రికెట్ జట్టు కామన్వెల్త్ గేమ్స్ లో పతకం ఆశలను సజీవంగా ఉంచుకుంది. పాకిస్తాన్ పై విజయం సాధించడం ద్వారా భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డును నెలకొల్పింది.