Home » photogallery » sports »

COMMONWEALTH GAMES 2022 OLYMPIC GOLD MEDALIST AND MEDAL FAVOURITE NEERAJ CHOPRA RULED OUT WITH INJURY FROM COMMONWEALTH GAMES SJN

Commonwealth Games 2022: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో మెగా ఈవెంట్స్ నుంచి తప్పుకున్న గోల్డెన్ బాయ్..

Commonwealth Games 2022: తాజాగా ముగిసిన అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పాల్గొన్న నీరజ్ చోప్రా రజత పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ ఫైనల్ సమయంలో అతడికి గజ్జలో గాయమైంది. అయితే గాయంతోనే ఫైనల్లో పోటీ పడ్డ నీరజ్ చోప్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.