Home » photogallery » sports »

COMMONWEALTH GAMES 2022 MOST BEAUTIFUL INDIAN WOMEN PLAYERS WHO PARTICIPATING IN BIRMINGHAM COMMONWEALTH GAMES SJN

Commonwealth Games 2022 : అందంలో వీరికి వీరే సాటి.. హీరోయిన్లు కూడా వీరి ముందు బలాదూర్.. మోస్ట్ బ్యూటిఫుల్ ఇండియన్ ఉమెన్ ప్లేయర్స్ వీరే

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌కు చేరుకున్న భారత బృందంలోని మహిళా క్రీడాకారులు తమ నైపుణ్యంతో పాటు అందంతోనూ ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు. వీరి అందం సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.