Home » photogallery » sports »

COMMONWEALTH GAMES 2022 LIST OF TELUGU PLAYERS WHO WILL LIKELY TO WIN MEDALS AT COMMONWEALTH GAMES SJN

CommonWealth Games 2022 : రేపటి నుంచి కామన్వెల్త్ గేమ్స్.. పతకాలు సాధించే అవకాశం ఉన్న తెలుగు తేజాలు వీరే

CommonWealth Games 2022 : ఇక భారత్ నుంచి కూడా జంబో టీం పతకాల బరిలో సై అంటుంది. ఈసారి తెలుగు తేజాలు కూడా భారత్ కు పతకాలు తెచ్చే అవకాశం ఉంది. వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.