Home » photogallery » sports »

COMMONWEALTH GAMES 2022 INDIA WOMEN VS AUSTRALIA WOMEN HERE HEAD TO HEAD RECORDS OF BOTH TEAMS IN T20 FORMAT SRD

Commonwealth Games 2022 : టీ20ల్లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీని ఇస్తున్న భారత అమ్మాయిలు.. రికార్డులివే..

Commonwealth Games 2022 : హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో గొప్ప ప్రారంభానికి సిద్ధంగా ఉంది. భారత అమ్మాయిలు శుక్రవారం తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనున్నారు.