Home » photogallery » sports »

COMMONWEALTH GAMES 2022 DINESH KARTHIK WIFE DEEPIKA PALLIKAL ENTERS SEMI FINALS IN SQUASH MIXED EVENT SJN

CWG 2022 : కార్తీక్ కాకా భార్య అంటే ఏమనుకుంటివి.. ఇద్దరు పిల్లల తల్లైనా.. కామన్వెల్త్ గేమ్స్ లో ఏకంగా..!

CWG 2022 : ఇక మరోవైపు దినేశ్ కార్తీక్ భార్య దీపిక పల్లికల్ (Deepika Pallikal) కూడా స్క్వాష్ (Squash) గేమ్ లో అదరగొడుతుంది. గతేడాది కవలలకు జన్మనిచ్చిన తర్వాత ఆటకు దూరమైన ఆమె.. కమ్ బ్యాక్ లో సూపర్ ఆటతో అంచనాలకు మించి రాణిస్తోంది.