Home » photogallery » sports »

COMMONWEALTH GAMES 2022 DAY 10 SCHEDULE NIKHAT ZAREEN TO PV SINDHU WHO ARE IN LIVE ACTION ON SUNDAY FOR MEDALS IN COMMONWEALTH GAMES 2022 SJN

CWG 2022 : సండే ధమాకా.. తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ పసిడి పోరు నేడే.. లైవ్ మ్యాచ్ ఎప్పుడంటే?

CWG 2022 : ఇక సండే రోజు కూడా భారత్ మరిన్ని పతకాలు సాధించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హాకీ, క్రికెట్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ లలో కనీసం రజత పతకాలు ఖాయం కాగా.. బ్యాడ్మింటన్ లో కూడా పతకాల పంట పండే అవకాశం ఉంది.