INDvSL: రెండో టీ20 మ్యాచ్‌కు ముందు రాహుల్ ద్రవిడ్ ఆందోళన చెందాడా? కారణం ఏంటి?

రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ఎనిమిది మంది క్రికెటర్లు ఐసోలేషన్‌కు వెళ్లడంతో శ్రీలంకతో ఎవరు మ్యాచ్ ఆడతారని రాహుల్ ద్రవిడ్ ఆందోళన చెందినట్లు తెలుస్తున్నది.