మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు చిన్నారులంటే చాలా ఇష్టం. అప్పట్లో పిల్లలందరూ ఆయనను చాచా అని పిలిచే వారు. అందుకే ఆయనను చాచా నెహ్రు అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నారు. చిన్నారులు ఇంట్లో ఉంటే ఆ సంతోషమే వేరు. ఎన్ని కష్టాలు ఉన్నా.. వారి మొఖం చూడగానే మనసంతా తేలికపడుతుంది. టీమ్ఇండియా క్రికెటర్లలో కూడా చాలా మందికి పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నారు. ఆ క్యూట్ కిడ్స్ను ఒకసారి చూసేయండి. (PC: Instagram)