హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Cheteshwar Pujara : 131 బంతుల్లో 174 పరుగులు.. పుజారా శివతాండవం.. కోహ్లీ, బాబర్ రికార్డులపై కన్ను..

Cheteshwar Pujara : 131 బంతుల్లో 174 పరుగులు.. పుజారా శివతాండవం.. కోహ్లీ, బాబర్ రికార్డులపై కన్ను..

Cheteshwar Pujara: ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌ గడ్డపై వరుసగా 2 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించాడు. రాయల్ లండన్ వన్డే కప్ లో భాగంగా పుజారా తన విశ్వరూపం చూపిస్తున్నాడు. పూజారా.. తన లిస్ట్-ఎ కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడుతూ మొత్తం మీద తన 13వ సెంచరీని కూడా సాధించాడు.

Top Stories