Chateshwar Pujara: నాన్న జెర్సీ వేసుకొని కూతురు సోకులు.. బ్యాటు పట్టి షాట్లు కొడుతున్న పుజారా గారాల పట్టీ

India vs New Zealand: ముంబైలో రెండో టెస్టుకు ముందు చతేశ్వర్ పుజార తన కూతరు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పుజార కూతురు అతిది తండ్రి జెర్సీని ధరించి బ్యాటు పట్టుకొని గాల్లో ఊపుతున్నది. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.