Home » photogallery » sports »

CHETESHWAR PUJARA ARRANGE MARRIAGE WITH PUJA PABARI HR HEAD AND HERE SOME INTERESTING FACTS ABOUT PUJARA SRD

Cheteshwar Pujara : పెళ్లికి ముందు పుజారా భార్య ఏం చేసేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Cheteshwar Pujara : భారత సీనియర్ టెస్ట్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా తన కుటుంబానికి చాలా సమయాన్ని కేటాయిస్తాడు. క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నప్పుడల్లా ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతాడు. ఇంకా, పుజారా భార్య పూజా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందాం.