Home » photogallery » sports »

CHENNAI SUPER KINGS TO CONSIDER OWNING TEAM IN WOMENS IPL SAYS TEAM CEO KASI VISWANATHAN SJN

CSK : ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న ధోని టీం.. అందుకు సిద్ధం అంటూ ప్రకటన.. అసలు విషయం ఏంటంటే?

CSK : ఇక నాలుగు సార్లు ఐపీఎల్ చాంపియన్ గానూ నిలిచింది. ఇక తొలి సీజన్ నుంచి 20221 సీజన్ వరకు కూడా ధోని చెన్నైని నడిపించాడు. ఇక 2022 సీజన్ ఆరంభంలో జడేజా కెప్టెన్ గా ఉన్నా.. ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ ధోని వద్దకే వచ్చాయి.