[caption id="attachment_1682766" align="alignnone" width="1600"] ధోని బౌలింగ్ చేయడాన్ని చాలా అరుదుగా చూస్తాం. గతంలో అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేశాడు కూడా. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ట్రయినింగ్ క్యాంపులో ధోని బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. (PC : TWITTER)