దాంతో ప్రస్తుతం ధోని వారసుడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ గాలిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడే ధోని లాంటి నాయకుడిని గుర్తించడం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి కత్తి మీద సాము లాంటిదే. దాంతో అతడిని మరో ఏడాది పాటు చెన్నై కెప్టెన్ గానే ఉంచి.. మరుసటి ఏడాది అంటే 2024లో కొత్త కెప్టెన్ ను ప్రకటించే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.