వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు సెలెబ్రేట్ చేయడం చూస్తూనే ఉంటాము. ఒక్కో బౌలర్‌కు ఒక్కో టైప్ సెలబ్రేషన్స్ ఉంటాయి. అయితే కొందరి సెలబ్రేషన్స్ మాత్రం ఒక ట్రేడ్ మార్క్ లాగా నిలిచిపోయాయి. వికెట్ తీయగానే అతడు ఏం చేస్తాడో ఫ్యాన్స్‌కు ముందుగానే తెలుసు. ఎందుకంటే అది అతడికి మాత్రమే సొంతం. అలాంటి టాప్ 10 ఐకానిక్ సెలబ్రేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం.