బ్యూటీ విత్ టాలెంట్ అంటే వీళ్లే.. ఆటతో పాటు అందంలోనూ ఏమీ తీసిపోమ్మని అంటున్న భారత మహిళా క్రీడాకారిణులపై ఒక లుక్ వేద్దాం.
2/ 11
క్రికెట్ అభిమానులకు స్మృతి మంధాన పేరు సుపరిచితమే. బ్యూటీ విత్ టాలెంట్‌కు సరైన అర్దం అని చెప్పుకోవచ్చు.
3/ 11
భారత షట్లర్ అశ్విని పొన్నప్ప ఆటతో పాటు అందం కలిగిన ప్లేయర్. ఎక్కువగా బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడుతుంటుంది.
4/ 11
ఇటీవలే పెళ్లి చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్త అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక తెలుగు సినిమాలో తళుక్కున మెరిసింది.
5/ 11
టెన్నిస్ ప్లేయర్ సునితారావు కోర్టులో అడుగుపెడుతుంటే యువకుల గుండెలు వేగంగా కొట్టుకుంటుంటాయి. టెన్నిస్ ప్లేయర్‌గా మంచి గుర్తింపు ఉన్నది.
6/ 11
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పెళ్లై పిల్లలు పుట్టినా ఇంకా యువత గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నది. ప్రస్తుతం టోక్యో ఒలంపిక్స్ బెర్త్ కోసం కష్టపడుతున్నది.
7/ 11
స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను పెళ్లి చేసుకున్నది.
8/ 11
తానియా సచ్దేవ్ చెస్ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్నది. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే మాటకు సరిగ్గా సరిపోయే ప్లేయర్. ఉమెన్ గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నది.
9/ 11
టెన్నిస్ ప్లేయర్ నేహా ఒబెరాయ్ తన హాట్ అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్నది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సోదరే నేహా.
10/ 11
షర్మిల నికోలెట్ అతి కొద్ది మంది మహిళా గోల్ఫ్ ప్లేయర్లలో ఒకరు. విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ మాల్యాతో ఆ మధ్య డేటింగ్ చేసింది.
11/ 11
ఈ లిస్టులో అందరి కంటే హాట్ ప్రాచి తెహ్లాన్. ఉమెన్ నెట్‌బాల్ ప్లేయర్ అయిన ప్రాచి తర్వాత నటిగా కూడా మారింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా నెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 'దియా ఔర్ బాతీ హమ్' అనే పాపులర్ హిందీ సీరియల్లో నటించింది.