Richest Cricketers: ఇండియాలో అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్లు ఎవరో తెలుసా? కోహ్లీ, ధావన్, జడేజా ఎంత సంపాదిస్తారు?

భారత క్రికెట్ జట్టుకు ఆడి మంచి ప్రదర్శన చేస్తే క్రికెట్ ఫీజుతో పాటు ఇతర మార్గాల్లో భారీగా ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఆడుతున్న వాళ్లే కాకుండా రిటైర్ అయిన క్రికెటర్లు కూడా ఇప్పటికీ భారీగా సంపాదిస్తున్నారు.