Olympics: ఒలింపిక్ పతక విజేతలకు ఢిల్లీలో ఘన సన్మానం.. హాజరైన కేంద్ర మంత్రులు - Photos
Olympics: ఒలింపిక్ పతక విజేతలకు ఢిల్లీలో ఘన సన్మానం.. హాజరైన కేంద్ర మంత్రులు - Photos
భారత అథ్లెట్లు టోక్యో నుంచి తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికారు. పతకాలు గెలిచిన అథ్లెట్లను కేంద్ర మంత్రులు ఘనంగా సన్మానించారు.