లార్డ్స్ మైదానంలో క్రికెట్ ఆడుతున్నట్టు విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు.
మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువైన మహాత్మ గాంధీ,ఇందిరా గాంధీ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతల విగ్రహాలు
భారతదేశం నుంచి బతికి ఉండగా మైనపు విగ్రహంగా కొలువైన తొలి నేతగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రికార్డు