Home » photogallery » sports »

CELEB EDUCATION HERE ARE MS DHONI EDUCATION QUALIFICATION 10TH AND INTER MARKS MS DHONI AWARDS LIST SRD

MS Dhoni : క్రికెట్ లో టాప్.. చదువులో అంతంత మాత్రమే.. ధోనికి 10th, ఇంటర్ లో ఎన్ని మార్కులంటే..

MS Dhoni : జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. అతని పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి. క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన ధోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోండి.