Home » photogallery » sports »

CAVANI DOUBLE SENDS PORTUGAL OUT OF FIFA WORLD CUP 2018

కవానీ హిట్ అయ్యాడు ..క్రిస్టియానొ ఔట్ అయ్యాడు.

ఫిఫా ప్రపంచకప్ ప్రీ క్వార్టర్‌ఫైనల్‌లో పోర్చుగల్‌పై 2 సార్లు చాంపియన్ ఉరుగ్వే 2-1 గోల్స్‌తో విజయం సాధించింది.స్ట్రైకర్ ఎడిసన్ కవానీ 2 గోల్స్‌తో ఉరుగ్వేను క్వార్టర్‌ఫైనల్ చేర్చాడు.ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన రొనాల్డో...మరోసారి ప్రపంచకప్‌ సాధించకుండానే స్వదేశానికి వెనుదిరిగాడు.