Sandeep Sharma : సందీప్ శర్మ - తాషా ల పెళ్లి ఆల్బమ్ నుంచి అదిరిపోయే ఫోటోలు...

Sandeep Sharma : టీమిండియా ప్లేయర్, ఐపీఎల్ ప్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH) పేసర్ సందీప్‌ శర్మ(Sandeep Sharma) ఓ ఇంటివాడయ్యాడు. ఆగస్ట్ 20 న తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.