Neeraj Chopra: పతకవీరుడు నీరజ్‌కు డబ్బే డబ్బు.. ఎవరు ఎంత నజరానా ఇస్తున్నారో తెలుసా?

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకు కోట్లాది రూపాయల నజరానాలు ప్రకటిస్తున్నారు. ఎవరెవరు ఎంత రివార్డు ఇస్తున్నారో ఒకసారి చూడండి.