Home » photogallery » sports »

CANDICE WARNER ADMITS SHE CRIES IN THE CAR WHEN HER HUSBAND DAVID WARNER IS AWAY FOR MONTHS JNK

David Warner Wife: వార్నర్ కోసం ఏన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. కారులో కూర్చొని ఏడ్చేదాన్నని చెప్పిన క్యాండీస్

David Warner: ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ భార్య క్యాండీస్ వార్నర్ తన ఇంటి విషయాలు చెప్పింది. భర్త ఇటీవల 300 రోజులు క్రికెట్ కోసం బయట గడిపినప్పుడు తాను ఎలాంటి మానసిక క్షోభను అనుభవించిందో చెప్పుకొచ్చింది.