టీమిండియా బౌలింగ్ దళపతి బుమ్రా లేని లోటును పూడ్చేశాడు సిరాజ్. గాయాంతో రెండేళ్లుగా సతమతమవుతున్న బుమ్రా స్థానాన్ని భర్తి చేసేందుకు సెలెక్టర్లు చాలా మందికి అవకాశాలిచ్చారు. అయితే సిరాజ్ ఏడాదికాలంగా తానేంటో చూపిస్తున్నాడు. ఏకంగా భారత్ బౌలింగ్ డిపార్ట్మెంట్కు కొత్త కెప్టెన్గా అవతరించాడు.