PICS: ఇన్విటేషన్స్ ఇవ్వడంలో సైనా-కశ్యప్ బిజీ బిజీ

భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల పెళ్లిపనుల్లో బిజీబిజీగా ఉన్నారు. బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్‌ ఇంటికి వెళ్లి సైనా-కశ్యప్ తమ వివాహానికి ఆహ్వానించారు.