సంప్రదాయ టెస్టు సిరీస్ లో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ 1, 2 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా (Australia), భారత్ (India) జట్ల మధ్య బోర్డర్ గావస్కర్ (Border Gavaskar Test Series 2023) టెస్టు సిరీస్ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది.