Home » photogallery » sports »

BOLLYWOOD STAR SUNIEL SHETTY DROOPED A HOT COMMENT ON KL RAHUL ATHIYA SHETTYS LOVE AFFAIR SRD

KL Rahul - Athiya Shetty : రాహుల్ తో తన కూతురు అతియా లవ్ ఎఫైర్ పై సునీల్ శెట్టి హాట్ కామెంట్స్..

KL Rahul - Athiya Shetty : లేటెస్ట్ గా గ్రౌండ్ లో సిక్సర్లు.. ఫోర్లతో రెచ్చిపోవాల్సిన మన కుర్ర బ్యాట్స్ మెన్ గుండెల్లో ప్రేమ అలజడి మొదలైంది. ధనా ధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty) ముద్దుల కూతురు అతియా (Athiya Shetty)తో ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.