Home » photogallery » sports »

BOLLYWOOD STAR ANUSHKA SHARMA REVEALS HOW VIRAT KOHLI SUPPORTS AND MOTIVATES IN HER PREGNANCY TIME SRD

Anushka Sharma : " ఆ సమయంలో విరాట్ కోహ్లీ లేకపోతే నా పరిస్థితి దారుణంగా ఉండేది.. "

Anushka Sharma : ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో గర్భంతోనే మ్యాచులకు హాజరైంది అనుష్క శర్మ. ఐపీఎల్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ నేరుగా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లగా, అనుష్క శర్మ స్వదేశానికి తిరిగి వచ్చేసింది.