Home » photogallery » sports »

BOLLYWOOD EVERGREEN BEAUTY MADHURI DIXIT ENTERTAINS FANS AT 2018 HOCKEY WORLD CUP OPENING CEREMONY

#HockeyWorldCup2018: ఆరంభ వేడుకల్లో మాధురీ దీక్షిత్ డ్యాన్స్ అదుర్స్

2018 హాకీ వరల్డ్‌కప్ ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు కళింగా స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ బ్యూటీ..ధక్ ధక్ గాళ్ మాధురీ దీక్షిత్ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్ ఆరంభ వేడుకలకే హైలైట్‌గా నిలిచింది. తన ట్రేడ్‌మార్క్ స్టెప్పులతో మాధురీ వీక్షకులను ఉర్రూతలూగించింది.