Indian Stars: ఒక్కేరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ముగ్గురు ఇండియన్ క్రికెటర్లు

డిసెంబర్ 6 భారత క్రికెట్‌లో చిరస్మరణీయమైన రోజు. టీమిండియాలోని ముగ్గురు స్టార్ క్రికెటర్ల పుట్టిన రోజు ఈ డిసెంబర్ 6 కావడం విశేషం. ఒకరు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్‌గా మరొకరు మంచి 'ఫినిషర్'గా, ఇంక్కొరు గ్రెట్ ఆల్ రౌండర్‌గా భారత్ జట్టులో వెలుగొందుతున్నారు. అ